- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మృతుల సంఖ్య 160కు చేరింది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. అటు ఆచూకీ గల్లంతైన పర్యాటకుల సంఖ్య 403గా ఉందని ఇందులో 341 మంది విదేశీయులని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ లిస్ట్‌లో 133 మంది ఇండియన్స్ కూడా ఉన్నట్లు సమాచారం.
- Advertisement -



