Thursday, August 27, 2026
E-PAPER
HomeNewsకారొబార్లను తొలగించాలనే వ్యాఖ్యలు సరికాదు

కారొబార్లను తొలగించాలనే వ్యాఖ్యలు సరికాదు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారునిగా ఉండి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కారోబార్లను తొలగించాలని చేసిన వాక్యాలు సరికాదని,అట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ జెఏసి రాష్ట్ర  చైర్మన్ సాదుల శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు గత 40 సంవత్సరాలుగా చాలీ చాలని వేతనాలతో ప్రజలకు ప్రభుత్వ పతకాలను చేరావేస్తున్న కారోబార్ లపై అవగాహన లేకుండా మాట్లాడ్డం దురదృష్ట కరమని,అలాంటి వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేశారు.ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విదంగా పని చేయాలని కారోబార్ ల సంక్షేమం కోసం పాటు పడాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -