Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సలాబత్పూర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

సలాబత్పూర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా సందర్శించారు. ఆలయ అధికారి వేణు ఆలయ పూజారితో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ ఆలయానికి మూడు రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రతి అమావాస్య, పౌర్ణిమ ప్రతి శని, సోమవారాల్లో పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -