- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్‌ను మరోసారి భారీ జల ప్రళయం ముంచెత్తనుందని ఆ దేశ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. 5 రెట్ల తీవ్రతతో వరదలు వస్తున్నాయని, మరో 20 నిమిషాల్లో వరద వస్తుందని నేపాల్ అధికారులు హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో నేపాల్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీస్తున్నారు. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
- Advertisement -



