- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3160 తగ్గి రూ.1,59,820కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2900 పతనమై రూ.1,46,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.5,000 దిగివచ్చింది. దీంతో కిలో సిల్వర్ రేటు రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
- Advertisement -



