Friday, August 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీఎంకు రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, సురేఖ

సీఎంకు రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, సురేఖ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాఖీ పౌర్ణమిపండగ సందర్భంగాజూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రులు సీతక్క , కొండా సురేఖ ఇవాళ ఉదయం సీఎం నివాసానికి చేరుకున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆయనకు రాఖీలు కట్టారు. అనంతరం సీఎంతో పాటు ఇద్దరు మంత్రులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -