Sunday, August 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలునీట్‌ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి

నీట్‌ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :దేశవ్యాప్తంగా ‘నీట్‌ పీజీ 2026’ పరీక్ష ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. దీంతో అతడిని సిబ్బంది గుర్తించి వెనక్కి పంపారు. దేశవ్యాప్తంగా 1300 కేంద్రాల్లో ఈ పీజీ పరీక్ష జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -