- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి బీహార్ సీఎంగా పదవి చేపట్టబోతున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఈయనే బీహార్ తదుపరి సీఎంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన సీఎం ప్రమాణస్వీకారం బుధవారం(ఏప్రిల్ 15) జరిగే అవకాశం ఉంది. బీహార్ రాజకీయాల్లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. గత రెండు దశాబ్ధాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న ఆయన మంగళవారం గవర్నర్‌కు తన రాజీనామా సమర్పించారు.
- Advertisement -



