Wednesday, April 15, 2026
E-PAPER
Homeక్రైమ్ఓఆర్‌ఆర్‌పై ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ఓఆర్‌ఆర్‌పై ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

- Advertisement -

నవెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హన్మకొండ జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు మృతి చెందారు. పెద్ద అంబర్‌పేట్-బొంగులూరు మార్గంలో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్ రెడ్డి (37) కారు అదుపుతప్పి ముందున్న నీటి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేద ప్రకాశ్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఆయన కుమారుడు అర్జున్(2) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన బాధిత కుటుంబంలో విషాదం నింపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -