- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : BRSLP సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల వద్దకు వెళ్దామని పార్టీ నేతలలో కేసీఆర్ అన్నారు. అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తానని ఆయన చెప్పారు. అటు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -



