- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శాసన మండలి ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇద్దరు ఎంఎల్సీల సస్పెన్షన్‌పై ఓటింగ్‌కు బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనికి చైర్మన్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. కాగా శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులపై ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తూ మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -


