Thursday, September 10, 2026
E-PAPER
Homeజాతీయంభారత్ కు రానున్న చైనా అధ్యక్షుడు

భారత్ కు రానున్న చైనా అధ్యక్షుడు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12 నుండి 13 వరకు జరిగే 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వారాంతంలో ఇండియాలో పర్యటించనున్నారని ప్రభుత్వం ధృవీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు” అని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2014 సెప్టెంబర్‌లో షీ (Xi) తొలిసారిగా భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత 2016లో బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన గోవాను సందర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -