Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంలౌకిక ప్రగతిశీల కూటమి అభ్యర్థులను గెలిపించండి

లౌకిక ప్రగతిశీల కూటమి అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

– తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌
– తిరువొత్తియూరు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి సుందరరాజ్‌కు మద్దతుగా రోడ్‌షో
తిరువొత్తియూరు:
లౌకిక ప్రగతిశీల కూటమి అభ్యర్థులను గెలిపించాలని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకమైనవని, కేంద్రంలోని మోడీ సర్కార్‌ కుట్రలను ధీటుగా ఎదుర్కో నేందుకు సహకరించాలని కోరారు. లౌకిక ప్రగతిశీల కూటమిలో భాగంగా.. సీపీఐ(ఎం) తరపున తిరువొత్తియూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎల్‌. సుందరరాజ్‌కు ó స్టాలిన్‌ మద్దతు తెలిపారు. భారీ రోడ్‌షో నిర్వహిం చారు. ‘కొడవలి, సుత్తి, నక్షత్రం’ గుర్తుకు ఓటు వేయాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -