- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూతపడనున్నాయి. రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సెలవులు లభించాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే ఉద్యోగులతో హైవేపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాల సందడి కూడా ఇప్పటికే మొదలైంది.
- Advertisement -



