Wednesday, April 22, 2026
E-PAPER
Homeఆటలుడ్రగ్స్ టెస్టులో దొరికిన పాక్ క్రికెటర్ నవాజ్

డ్రగ్స్ టెస్టులో దొరికిన పాక్ క్రికెటర్ నవాజ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్-శ్రీలంక వేదికలుగా జరిగిన T20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ వినోదం కోసం మాదకద్రవ్యాలు ఉపయోగించినట్లు తేలింది. ఈ వివాదం కారణంగా ఇంగ్లాండ్‌లో జరగబోయే T20 బ్లాస్ట్ టోర్నీలో ఆడే అవకాశాన్ని నవాజ్ కోల్పోయాడు. ఐసీసీ ఈ విషయాన్ని పీసీబీ దృష్టికి తీసుకువెళ్లగా, బోర్డు విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యాక ఫలితాలను ఐసీసీకి నివేదిస్తామని పీసీబీ ప్రతినిధి తెలిపారు. 32 ఏళ్ల నవాజ్ కెరీర్ ముగిసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -