- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్-శ్రీలంక వేదికలుగా జరిగిన T20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ వినోదం కోసం మాదకద్రవ్యాలు ఉపయోగించినట్లు తేలింది. ఈ వివాదం కారణంగా ఇంగ్లాండ్లో జరగబోయే T20 బ్లాస్ట్ టోర్నీలో ఆడే అవకాశాన్ని నవాజ్ కోల్పోయాడు. ఐసీసీ ఈ విషయాన్ని పీసీబీ దృష్టికి తీసుకువెళ్లగా, బోర్డు విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యాక ఫలితాలను ఐసీసీకి నివేదిస్తామని పీసీబీ ప్రతినిధి తెలిపారు. 32 ఏళ్ల నవాజ్ కెరీర్ ముగిసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Advertisement -



