Thursday, April 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలునర్సంపేట బస్టాండులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

నర్సంపేట బస్టాండులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు ఆర్పి.. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -