- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘజియాబాద్‌లో ఓ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి సర్వీస్ రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో చెట్టు విరిగిపడినప్పటికీ, అదృష్టవశాత్తూ వ్యాన్‌లో ఉన్న విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -



