- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దానం నాగేందర్ విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మసనం, స్పీకర్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ తీర్పుతో 2024 ఏప్రిల్ నుంచే ఆయన శాసనసభ్యుడిగా అనర్హతకు గురైనట్లు కోర్టు స్పష్టం చేసింది.
- Advertisement -



