Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -