Monday, September 21, 2026
E-PAPER
Homeఆటలుచెన్నై సూపర్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌గా జహీర్ ఖాన్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌గా జహీర్ ఖాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా టీమ్‌ఇండియా మాజీ పేసర్ జహీర్‌ ఖాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎస్‌కే తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో ప్రకటించింది. కొన్ని నెలల క్రితమే హెడ్‌ కోచ్‌ పదవి నుంచి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ వైదొలగిన సంగతి తెలిసిందే. ఆయన ఐపీఎల్‌ 2008వ సీజన్‌ నుంచి చెన్నైతోనే ఉన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -