- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి (34) ఈనెల19 న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయి తప్పిపోయినదని మరుసటి రోజు ఈనెల 20 న ఆమె భర్త యాదయ్య ఇచ్చిన పిర్యాదు పై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకొని తోకల లక్ష్మిని గురువారం పోలీస్ స్టేషన్లో ఆమె భర్త మరియు కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై బి రాంబాబు తెలిపారు. మిస్సింగ్ కేసును త్వరగా చేదించినందుకు మండల ప్రజలు ఎస్సై రాంబాబును,పోలీస్ సిబ్బందిని అభినందించారు.
- Advertisement -



