Homeట్రెండింగ్ న్యూస్ప్రారంభమైన ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ శోభాయాత్ర.. లైవ్‌

ప్రారంభమైన ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ శోభాయాత్ర.. లైవ్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: నగరంలో గణేశ్‌ నిమజ్జన కోలాహలం నెలకొంది. ట్యాంక్‌బండ్‌ పరిసరాలపైకి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. మరోవైపు ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. తొలుత బడా గణేశుడిని టస్కర్‌ వాహనంపైకి చేర్చి.. విగ్రహం చుట్టూ వెల్డింగ్‌ పనులు చేపట్టారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -