- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నగరంలో గణేశ్ నిమజ్జన కోలాహలం నెలకొంది. ట్యాంక్‌బండ్ పరిసరాలపైకి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. మరోవైపు ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. తొలుత బడా గణేశుడిని టస్కర్ వాహనంపైకి చేర్చి.. విగ్రహం చుట్టూ వెల్డింగ్ పనులు చేపట్టారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది.
- Advertisement -


