- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట మంత్రిగా వాకాటి శ్రీహరి నేడు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ లోని చాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హజరయ్యారు.
- Advertisement -