- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు.
- Advertisement -