- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
“ప్రధాన రహదారి – వ్యాపార సముదాయాలు,ప్రమాదాలకు నిలయంగా రోడ్ డివైడర్ క్రాసింగ్” లు శీర్షికన నవతెలంగాణ లో శుక్రవారం ప్రచురితం అయిన కథనానికి స్పందన లభించింది. స్థానిక పోలీసులు బార్ కేడ్ తో ఇరుకు క్రాసింగ్ ను మూసివేసారు. దీంతో రవాణా అంతరాయానికి తాత్కాలిక ఉపశమనం కలిగిందని వ్యాపారం సముదాయాల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -