Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్హెచ్ కేలూర్ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

హెచ్ కేలూర్ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కెలూరు ఎంపీ యుపిఎస్ మరాఠీ మీడియం పాఠశాలలో టి పి యు ఎస్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు రాఖీలు కట్టుకుంటూ నీవు నాకు నేను నీకు రక్ష అంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు రక్షాబంధన్ రాఖీలు కట్టుకోవడంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆనందోత్సవం సంతోషం వ్యక్తపరిచారు. ఈ రక్షాబంధన్ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరీనాథ్ ఉపాధ్యాయులు సంజయ్ గోజే అచ్యుత్ గిరి శివకుమార్ సత్యం పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img