- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ బుధవారం మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. యూరి సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాకిస్తాన్ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందాడు. పాకిస్తాన్ కాల్పులను భారత ఆర్మీ తిప్పికొడుతోంది.
- Advertisement -