Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుతాహ‌శీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర వేడుకలు

తాహ‌శీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని తాహ‌శీల్దార్ కార్యాలయం 79వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మండల తాసిల్దార్ ఎండి మ్యూజిక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మానికి మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యాలయ‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad