Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి తహశీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ 

డోంగ్లి తహశీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డోంగ్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగనాలకు ఆయన స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, ఆర్ఐ, సాయిబాబా డోంగ్లి మండలం ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొనడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad