- Advertisement -
నవతెలంగాణ – కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఏడో స్థానంలో.. రాజస్థాన్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి.
- Advertisement -