- Advertisement -
నవతెలంగాణ-రుద్రంగి
చందుర్తి మండలం లింగంపేట శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రుద్రంగి గ్రామానికి చెందిన దంపతులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శుభకార్యానికి వెళ్తూ.. నిన్న హసీనా.. నేడు మరో చిన్నారి రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో మహిళ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతోంది. ఒకే ప్రమాదంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



