- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మగ్దూం భవన్లో ఆయన పార్థివ దేహం ఉండగా.. ఆదివారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న చంద్రబాబు సుధాకర్ ను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
- Advertisement -