Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కవిత సస్పెన్షన్ ను స్వాగతిస్తున్నాం..

కవిత సస్పెన్షన్ ను స్వాగతిస్తున్నాం..

- Advertisement -

– జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే..
నవతెలంగాణ –  జుక్కల్ 

కవిత సస్పెన్షన్ ను స్వాగతిస్తున్నామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రకటనలు తెలియజేస్తూ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా బిఆర్ఎస్ పార్టీ ఉపేక్షించ బోదని , దానికి కవితా సస్పెన్ష్ నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కవిత పార్టీ క్రమశిక్షణ లైన్ దాటి పరిధికి మించి మాట్లాడడం సముచతం కాదని, అందుకే క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉండాలని అందుకే స్వాగతిస్తున్నామని తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad