Tuesday, September 16, 2025
E-PAPER
Homeజిల్లాలుబిల్డింగ్ కార్మికులు అండగా ఉంటాం: కుంభం అనిల్

బిల్డింగ్ కార్మికులు అండగా ఉంటాం: కుంభం అనిల్

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి: భువనగిరి ఇంజనీరింగ్ ప్యాబిరికేషన్ వర్క్స్ అసోసియేషన్ కార్మికులు మంగళవారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమారును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పాములపర్తి నరేంద్ర చారి మాట్లాడుతు భువనగిరి పరిధిలో 1000గజాల స్థలం ఇవ్వాలని కోరారు. అందులో తామంతా ఒకే చోట పని చేసుంటామని తెలిపారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం లో వనాల డేవిడ్ రాజ్, ఎండీ జహంగీర్ బాబా, మారబోయిన శంకర్,గడ్డం నర్సింహా,ఎండీ కదీర్, శ్రీనివాస్,పల్లెపాటి రాము,సయ్యద్ ఇందాద్, పురుషోత్తం,ఎండీ జబ్బార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -