Wednesday, October 1, 2025
E-PAPER
Homeనిజామాబాద్పదోన్నతి పై ఏఈఓ బదిలీ 

పదోన్నతి పై ఏఈఓ బదిలీ 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
అన్నారం ఏఈఓ గా పనిచేసిన జి.శ్రీనివాస్ పదోన్నతి పొందారు. తాడ్వాయి మండలంలో 9 సంవత్సరాలు ఏఈవోగా రైతులకు సేవ చేసి, రామారెడ్డి మండలం అన్నారం క్లస్టర్లు 8 సంవత్సరాలు రైతు సేవలో ఉండి, పదోన్నతిపై వ్యవసాయ అధికారి గా (టెక్నికల్) నిజామాబాద్ కలెక్టరేట్ కి వెళ్తున్న సందర్భంగా.. పలువురు అభినందనలు తెలిపారు. ఆయన సేవలను పలువు రైతులు కొనియడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -