Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపాక్తో యుద్ధంపై భారత్ కీలక ప్రకటన

పాక్తో యుద్ధంపై భారత్ కీలక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. 2 దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, ఈరోజు సా.5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. ఇవాళ మ.3.35 గంటలకు PAK DGMO ఫోన్ చేసి, IND ఆర్మీతో మాట్లాడినట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య అన్ని రకాల (గగన, సముద్ర, భూభాగం) మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేశామన్నారు. అటు ఈ నెల 12న PAKతో శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad