Saturday, June 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఇలా చేయకపోతే సబ్సిడీ రాదు

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఇలా చేయకపోతే సబ్సిడీ రాదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక. కేంద్ర, ఆయిల్ కంపెనీలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 30లోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఈ-కేవైసీ చేయకపోతే సబ్సిడీ కూడా రాదని హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు ఏజెన్సీకి వెళ్లి ఉచితంగానే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అలాగే ఆన్‌‌లైన్‌లో కూడా ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా కూడా గ్యాస్ కంపెనీలు ఈ అవకాశం కల్పిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -