Saturday, October 4, 2025
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ కథనానికి స్పందన

నవతెలంగాణ కథనానికి స్పందన

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో “స్థానిక ఎన్నికల నియమావళి కోడు అమలు ఎక్కడ?” అనే శీర్షికతో నవతెలంగాణ పత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి, మండలస్థాయి అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, గ్రామపంచాయతీ వర్కర్ల సహాయంతో మూడు రాజకీయ పార్టీల జెండాలకు ముసుగులు తొడిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -