- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈసందర్భంగా మాదాపూర్‌లోని వెంటకరమణ ఇంటితో పాటు మరో 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. డీఎస్పీ మాజిద్‌ఖాన్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
- Advertisement -



