- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శామీర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పంచర్ కావడంతో ఓ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తుండగా.. వేగంగా వచ్చిన వ్యాన్ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



