Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుక్రికెటర్ రచిన్ రవీంద్రకు గాయం

క్రికెటర్ రచిన్ రవీంద్రకు గాయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఒక యాడ్ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. షూటింగ్ సందర్భంగా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన కుడి భుజం డిస్‌లొకేట్ (స్థానభ్రంశం) అయింది. దీంతో అక్టోబర్ 22 నుంచి భారత్‌తో జరిగే 5టీ20ల సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కొన్ని వారాల్లో రచిన్ కోలుకునే పురోగతిని బట్టి తిరిగి ఎప్పుడు గ్రౌండులో అడుగుపెడతారో తెలియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -