Monday, August 3, 2026
E-PAPER
Homeజిల్లాలుఅల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా అచ్చంపేట వాసి 

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా అచ్చంపేట వాసి 

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
సినిమా హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన సౌట కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానంతో మున్ముందు ప్రణాళిక ప్రకారంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన అల్లు అర్జున్‌కు, రాష్ట్ర కమిటీకి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -