Tuesday, May 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ఎయిరిండియా బస్సు దగ్ధం

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ఎయిరిండియా బస్సు దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: కొహెడ సమీపంలో ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ఎయిరిండియాకు చెందిన బస్సు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు.  సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. బస్సు శంషాబాద్‌ నుంచి నగరంలోకి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -