Friday, June 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎయిర్‌పోర్టుపై అల్‌ఖైదా ఉగ్రదాడి.. 13 మంది మృతి

ఎయిర్‌పోర్టుపై అల్‌ఖైదా ఉగ్రదాడి.. 13 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నైజర్‌లో ఘోరం జరిగింది. గురువారం రాజధాని నియామేలోని దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సైనిక వైమానిక స్థావరాలపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తామే చేశామని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్‌ నుస్రత్‌ అల్‌- ఇస్లాం వల్‌ ముస్లిమిన్‌ ప్రకటించింది.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -