- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2025 – 2026 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ విదేశీ విద్యా నిధిపథకము క్రింద యస్.సి కులమునకు చెందిన అర్హులైన విద్యార్థినీ /విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులకు ఉపకారవేతనముల కొరకు దరఖాస్తులు 31 ఆగస్టు లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అబివృద్ది అధికారి జి శ్యాంసుందర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థినీ /విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు ఈ – పాస్ వెబ్ సైట్ https:telanganaepass.gov.in నందు దరఖాస్తులు చేసుకోవాలని. ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొవలని కోరారు.
- Advertisement -