Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఐఎస్‌ఎస్‌కు చేరుకొన్న వ్యోమగాములు

ఐఎస్‌ఎస్‌కు చేరుకొన్న వ్యోమగాములు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :ఇండో-అమెరికన్‌ వ్యోమగామి అనిల్‌ మేనన్‌ అంతరిక్ష యాత్రలో భాగంగా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. జులై 14న ప్రారంభమైన అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు అనిల్‌ మరో ఇద్దరు వ్యోమగాములు ప్యోటర్‌ డుబ్రోవ్‌, అన్నా కికినాలతో కలిసివెళ్లారు. వారు 240 రోజుల పాటు కక్ష్యలో ఉండనున్నారు. అక్కడ 8 నెలల పాటు పలు పరిశోధనల అనంతరం.. ఈ ముగ్గురూ 2027లో భూమికి తిరిగి రానున్నారు. భారత్, ఉక్రెయిన్‌ తల్లిదండ్రులకు జన్మించిన అనిల్‌ అమెరికా పౌరుడు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -