Magazines

ఖేలో తెలంగాణ బంధన్ కి విశేష స్పందన

1 గంట క్రితం

Khelo Telangana Bandhan'
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ క్రీడా మంత్రిత్వ శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో తెలంగాణ బంధన్ కార్యక్రమానికి ప్రజలు, క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఖేలో తెలంగాణ ఫిటెనెస్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాల దేవి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ తదితరులకు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ క్రీడల్లో భాగస్వాములు కావాలని జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్