భారత్, న్యూజిలాండ్ ఆఖరు వన్డే నేడు
ఉదయం 7.30 నుంచి సోనీనెట్‌వర్క్‌లో..
మౌంట్‌మాంగనుయ్ : భారత్, న్యూజిలాండ్ వైట్‌బాల్ ఫార్మాట్ సమరం అంతిమ ఘట్టానికి చేరుకుంది. గౌతం గంభీర్ కోచ్‌గా భారత్ తొలి విదేశీ వన్డే సిరీస్‌పై కన్నేయగా.. ఏడేండ్లలో తొలిసారి ఓ వన్డే సిరీస్ ఓడిపోకుండా ఉండేందుకు ఆతిథ్య న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. నాల్గో వన్డే వేదిక మౌంట్ మాంగనుయ్‌లోనే ఆఖరు మ్యాచ్ జరుగనుంది. గత మ్యాచ్‌లో మాట్ హెన్రీ స్వింగ్‌కు రోహిత్, కోహ్లి, శ్రేయస్ తేలిపోయారు. నేడు సిరీస్ విజయంతో పాటు వ్యక్తిగతంగా ఈ ముగ్గురు రాణించటం కీలకం. న్యూజిలాండ్‌కు విల్ యంగ్, బ్రాస్‌వెల్, సీఫర్ట్ కీలకం కానున్నారు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే వీలుంది.






కామెంట్‌లు (0)